సెప్టెంబర్ 12కి వాయిదాపడిన పవర్ చిత్రం

సెప్టెంబర్ 12కి వాయిదాపడిన పవర్ చిత్రం

Published on Sep 2, 2014 2:00 AM IST

Power
మాస్ మహారాజ్ రవితేజ నటించిన పవర్ సినిమా ఈ నెల 12న మనముందుకు రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ వారాంతరంలో విడుదలచేద్దాం అనుకున్నా సెన్సార్ పనులలో జాప్యంవలన విడుదల వాయిదాపడినట్టు సమాచారం.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్. రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించనున్నాడు

రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాత. థమన్ సంగీతదర్శకుడు. బలుపు విజయం తరువాత ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు