చురుకుగా సాగుతున్న ‘మేము సైతం’ పనులు

చురుకుగా సాగుతున్న ‘మేము సైతం’ పనులు

Published on Nov 22, 2014 11:25 PM IST

mimu-sitham1
ఈ నెల 30న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తలపెట్టిన’మేము సైతం’ టెలిధాన్ కి సంభందించిన ఎన్నో విషయాలు 123తెలుగు ఎక్ష్క్లుసివ్ గా ప్రచురిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మెగా షో కి సంభందించిన రిహార్సల్స్ మొదలయ్యాయి. ప్రముఖ కమెడియన్స్ అయిన సప్తగిరి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి తమ స్కిట్ లు అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెలిధాన్ వల్ల వచ్చిన డబ్బుని హుడ్ హుడ్ భాదితుల సహాయార్ధం ఖర్చు చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు