ఎనర్జీ కోసం కసరత్తు చేస్తున్న రానా

ఎనర్జీ కోసం కసరత్తు చేస్తున్న రానా

Published on Apr 18, 2014 12:09 AM IST

rana
రాయల్ స్టాగ్ వంటి బ్రాండ్లకు ఎర్త్ హవర్ వంటి సామాజిక సేవలకు చేతులు కలిపిన రానా దగ్గుబాటి భవిష్యత్తులో ప్రకృతి ప్రసాదించిన వరనులను కాపాడుకోవడానికి ఎన్.డి.టి.వి తో చేతులు కలిపాడు

దీనిలో భాగంగా రానా చాలా స్కూళ్ళకు, కలేజులకు వెళ్లి వాళ్ళ వాళ్ళ ఐడియా లను సేకరించి వారితో ప్రేమగా ముచ్చతిస్తున్నాడు. ‘మిషన్ ఎనర్జీ’ పేరుతొ సాగే ఈ కార్యక్రమం పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు

ప్రస్తుతం రానా బాహుబలి, రుద్రమదేవి షూటింగ్ లలో బిజీగా వున్నాడు. బాహుబలి లో తన పార్ట్ పూర్తవడానికి ఇంకా చాలా సమయం పట్టనుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు