తెలుగు యువ హీరోలందరిలోకి దగ్గుబాటి రానాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుంది. అందరూ కథానాయకుడంటే కొన్ని హద్దులు పెట్టుకుని పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి మూస పద్ధతుల్ని బ్రేక్ చేస్తానంటూ మొదటి సినిమా ‘లీడర్’ తోనే ఆ ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టిన ఆయన ఆ తర్వాత కొన్ని పరాజయాల్ని చూసినా ‘ఘాజి, బాహుబలి – 1, 2’ వంటి సినిమాలతో సక్సెస్ లు అందుకుని తాజాగా ‘నేనే రాజు నేనే మంత్రి’ తో స్టీరియో టైప్ హీరోయిజాన్ని బ్రేక్ చేసి చూపించారు.
అంతేగాక ఇకపై తాను చేయబోయే సినిమాలతో కూడా ఈ స్టీరియో టైప్స్ ను బ్రేక్ చేసుకుంటూ వెళతానని నిన్న జరిగిన సక్సెస్ మీట్లో బల్లగుద్ధి చెప్పారు. సినిమాకి వస్తున్న కలెక్షన్ల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన రానా లెక్కలు మరీ ఎక్కువగా ఉన్నాయని సరదాగా మాట్లాడిన రానా కొత్త సినిమాలని చూసేది తెలుగు ప్రేక్షకులేనని ఇండియా మొత్తం మోగిపోతుందని అన్నారు.
- ‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !
- షూటింగ్ ముగించుకున్న సుధీర్ బాబు సినిమా !
- ‘మహానటి’ సావిత్రిలోని మానవీయ కోణాన్ని ఆవిషరిస్తుందట !
- శరవేగంగా ఎన్టీఆర్ సినిమా పాటల రికార్డింగ్ !
- ఇంటర్వ్యూ : ప్రగ్య జైస్వాల్ – మంచు విష్ణు క్రమశిక్షణ కలిగిన నటుడు !
సంబంధిత సమాచారం :
