సన్నీ లియోన్ చిత్రం నుండి తప్పకున్న రానా

సన్నీ లియోన్ చిత్రం నుండి తప్పకున్న రానా

Published on Dec 19, 2014 3:31 AM IST

Rana_sunnyleone
రానా దగ్గుబాటి, ప్రముఖ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తో కలిసి ‘వన్ నైట్ స్టాండ్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్న విషయం 123తెలుగు మీకు ముందుగానే తెలిపింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు కాక రానా ప్రాజెక్ట్ నుండి వైదొలిగాడు

ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకావాల్సివుంది. అయితే ‘బాహుబలి’ సినిమాతో బిజీగా వుండడంతో రానా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ నటీమణి రతి అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ విర్మని ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు