ఆడవారికి అండగా ఆర్.జి.వి

ఆడవారికి అండగా ఆర్.జి.వి

Published on Apr 18, 2014 1:08 PM IST

rgv
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమాజ్వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదావ్ పై మండిపడ్డాడు. గతంలో ములాయం “”రేప్ చేసిన వారిని ఉరి తీయడం తప్పు. అబ్బాయిలు తప్పు చేస్తే ఉరి శిక్షేనా?? ఈ చట్టం మాకు నచ్చలేదు. అధికారంలోకి రాగానే దీనిని మార్చే ప్రయత్నం చేస్తాం అని అన్నారు

దీనికి ప్రతిస్పందనగా రామూ ఈ విధమైన ట్వీట్లతో రచ్చిపోయాడు

“వాళ్ళు ఆలోచించని, ఆలొచించకూడని ఆలోచనలు చేస్తున్నారా? లేక మనం ఆలోచించని, ఆలోచించలేని విషయాలు తాము ఆలొచించామని చెప్పుకుంటున్నారా?? ములాయం, ఆజ్మిలు ఎం ఆలోచిస్త్నున్నారు ”

“వీరి కుటుంబంలో ఆడవాళ్ళ స్పందన ఏంటో ఎవరైనా మీడియా చూపిస్తే ఉంది”

ములాయం చిన్నప్పుడు ఎంతమందిని రేప్ చేసాడో, రేప్ చేయ్యాలనుకున్నాడో నాకు తెలియాలి

మనలో అంతర్లీనంగా ఒక భయంకరమైన రేపిస్ట్ వుంటే కానీ ఇలాంటి కామెంట్లు చేయలేము

అన్నిటికంటా దారుణమైన విషయం ఏమిటంటే ఈ విషయాన్ని వారు తీసుకున్న విధానం.. ఇది చాలా బాధాకరం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు