రుద్రమదేవి ఆభరణాల విలువ 5కోట్లు

రుద్రమదేవి ఆభరణాల విలువ 5కోట్లు

Published on Apr 24, 2014 4:46 AM IST

Rudhramadevi
తన సినిమాలో భారీ సెట్ లకు దర్శకుడు గుణశేఖర్ పెట్టింది పేరు. ఆయన గత చిత్రాలను చూసుకుంటే ప్రతీ చిత్రంలోనూ ఆశ్చర్యపరిచే సెట్ లను, అబ్బురపరిచే లొకేషన్లను తెరపై చూపిస్తాడు. ఇప్పుడు రుద్రమదేవికి కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు

ఈరోజు ఈ సినిమా అఫీషియల్ పేజ్ సినిమాలో 5 కోట్లు విలువజేసే బంగారు ఆభరణాలను వాడుతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో ఒరిజినల్ ఆభరణాలను వాడుతున్నారని మేము ముందుగానే తెలిపాం

ఈ సినిమాలో రానా, అనుష్క నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతదర్శకుడు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదలచేయచ్చని సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు