తుఫాను భాదితుల సహాయార్ధం పది లక్షలు విరాళం ఇచ్చిన సమంత

తుఫాను భాదితుల సహాయార్ధం పది లక్షలు విరాళం ఇచ్చిన సమంత

Published on Nov 22, 2014 9:06 PM IST

samantha-donate-cheq
వైజాగ్ మరియు అక్కడి పరిసర ప్రాంతాల్లో హుడ్ హుడ్ సృష్టించిన నష్టం మన అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, యెన్. టి. ఆర్, అల్లు అర్జున్ తమ వంతు సాయం చేసారు. ఆ లిస్టు లో తాజా గా సమంత చేరింది.

తాజా సమాచారం ప్రకారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన సమంత పది లక్షల చెక్కుని ఆయనకి అందచేసింది. ఒక్క పెద్ద నటి ఇటివంటి మంచి పని కి సహాయం చేయడం హర్షనీయం. ఇంకా ఎంతో మంది తారలు సమంతని అనుచరిస్తారని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు