సమంత ఫేస్ బుక్ పేజ్ కి 5 మిలియన్ల లైక్ లు

సమంత ఫేస్ బుక్ పేజ్ కి 5 మిలియన్ల లైక్ లు

Published on Apr 19, 2014 11:04 PM IST

Samantha's-FB-page-crosses-
టాలీవుడ్ యువత స్వప్న సుందరిగా సమంతా రోజురోజుకూ ఖ్యాతిని గడిస్తుంది. సామాజిక సేవలోకూడా ముందు నిలిచి తనవంతు కృషి చేస్తుంది. అంతేకాక అంతర్జాల మాధ్యమాన్ని వాడుకుని అభిమానులతో సోషల్ నెట్వర్కింగ్ సైట్ ల ద్వారా తరచూ టచ్ లో వుంటుంది. ఈ భామ ఫేస్ బుక్ పేజ్ కి ఈరోజుకి 5మిలియన్ల లైక్ లు వచ్చాయి. దీని ద్వారా ఫెఅస్ బుక్ లో ఈ భామ ఎంత పాపులర్ అయ్యిందో చెప్పచ్చు

ప్రస్తుతం గోవా షూట్ లో అంజాన్ సినిమా మేజర్ షెడ్యూల్ ని ముగించుకున్న సమంతా ఒక్క పాట మినహా తన పార్ట్ షూటింగ్ ని పూర్తిచేసుకుంది. లింగుస్వామి దర్శకుడు. సమంతాకి జంటగా సూర్య నటిస్తున్నాడు. ఈ సినిమానే కాక విజయ్ సినిమాలో కూడా నటిస్తుంది. కొంతమంది తమిళ సినిమా నిర్మాతలు కూడా ఈమెను సంప్రదించారని సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు