సర్కారు వారి పాట పై క్లాప్ కొట్టేదెప్పుడు..!

సర్కారు వారి పాట పై క్లాప్ కొట్టేదెప్పుడు..!

Published on Jun 6, 2020 12:04 AM IST

కొత్త మూవీ డిఫరెంట్ టైటిల్ అండ్ లుక్ తో ప్రకటించిన మహేష్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారని ఇండస్ట్రీ వర్గాలు మరియు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సర్కారు వారి పాట టైటిల్ మరియు మహేష్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ అందించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఐతే మరో రెండు నెలల వరకు ఈ చిత్ర షూటింగ్ మొదలుకాదని తెలుస్తుంది. సెప్టెంబర్ నుండి సర్కారు వారి పాట మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలనే యోచనలో చిత్ర బృందం ఉందట. ఎటూ కరోనా ప్రభావం తగ్గక పోవడంతో షూటింగ్స్ కి అనుమతి ఇచ్చినా అనేక పరిమితులు ఉన్నాయి. దీనితో కొంచెం లేటుగానే షూటింగ్ వెళదాం అనుకుంటున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు