సరోవరం సినిమా టీజర్ లాంచ్!

సరోవరం సినిమా టీజర్ లాంచ్!

Published on Jul 22, 2017 6:35 PM IST


శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతూ కొత్త దర్శకుడు సురేష్ యాదవల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరోవరం. ఈ సినిమా టీజర్ లాంచ్ శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ లాంచ్ చేసారు. అనంతరం సినిమా న్యూ పోస్టర్ కూడా లాంచ్ చేసారు. ఈ ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీలతతో పాటు. హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు