ఎంజాయ్ చేస్తూ ‘ఆగడు’ సాంగ్ షూటింగ్ – శృతి హాసన్..!

ఎంజాయ్ చేస్తూ ‘ఆగడు’ సాంగ్ షూటింగ్ – శృతి హాసన్..!

Published on Jul 31, 2014 4:43 PM IST

shruthi-hassan

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలో శృతి హాసన్ ప్రత్యేక గీతంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ శృతి హాసన్ స్వయంగా పాడడం మరో ప్రత్యేకత. ఈ సాంగ్ షూటింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేశామని శృతి తెలిపింది. ప్రేక్షకులకు వినోదం అందిస్తుందని ఆశిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ వంటి భారి బ్లాక్ బస్టర్ తర్వాత 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 19న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. త్వరలో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు .

shruthi-twitter

సంబంధిత సమాచారం

తాజా వార్తలు