వెండితెరపై స్పిరిట్ ఆఫ్ దీవాళీ

వెండితెరపై స్పిరిట్ ఆఫ్ దీవాళీ

Published on Oct 21, 2014 10:55 PM IST

spirit-of-diwali
రాజమౌళి ఆలోచననుండి పుట్టిన ‘స్పిరిట్ ఆఫ్ దివాళీ’ అనే వీడియో ప్రజలలో వైజాగ్ హుదుద్ తుఫాను బాధితుల సహాయార్ధం మన కర్తవ్యంపై అవగాహన కల్పిస్తుంది. ఒక్కరోజులోనే ఈ చిన్న వీడియో వైరస్ లా వ్యాప్తిచెందుతూ ప్రేక్షకాదరణ పొందుతుంది

ఇప్పుడు ఈ వీడియో ముఖ్యవుద్దేశాన్ని అర్ధంచేసుకుని ఆంద్రప్రదేశ్ మరియు హైదరాబాద్ లో 572 థియేటర్లలో ప్రదర్శించడానికి ‘క్యూబ్’ సంస్థ పూనుకుంది. వైజాగ్ ప్రాంతబాధితుల సహాయార్ధం ‘క్యూబ్’ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురుప్రశంసిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు