ప్రభాస్ తల్లిగా శ్రీదేవి?

ప్రభాస్ తల్లిగా శ్రీదేవి?

Published on Apr 2, 2015 3:42 AM IST

srideviprabhas
తన దశలో దాదాపు అందరి అగ్రహీరోలతో నటించి ఒక ఊపు ఊపేసిన తారగా శ్రీదేవి చరిత్రలో నిలిచింది. వివాహానంతరం సినిమాలకు కాస్త దూరమైనా ఇంగ్లీష్ వింగ్లిష్ తో మరోసారి తన క్రేజ్ నిరువుపించుకుంది.

ఫిలింనగర్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం శ్రీదేవి త్వరలో తల్లిపాత్రలో టాలీవుడ్ లో మెరవనుంది. యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటించనుందని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాను రన్ రాజా రన్ చిత్రాన్ని తీసిన సుజిత్ తెరకెక్కించనున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు