మరిన్ని థియేటర్లలో ‘పటాస్’

మరిన్ని థియేటర్లలో ‘పటాస్’

Published on Jan 25, 2015 3:05 AM IST

Patas
ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ మొహంలో సంతోషం కనబడింది. తన తాజా చిత్రం ‘పటాస్’ సూపర్ హిట్ టాక్ తో విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్ లను అందుకుంటుంది. ఈ సినిమా ఆంధ్రా తెలంగాణాలోనేకాక అమెరికాలో కూడా మంచి బిజినెస్ చేస్తుంది. ఈ క్రేజ్ ని దృష్టిలో వుంచుకుని మరికొన్ని థియేటర్ లు జత చేసే పనిలో వున్నారు.

కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆద్యంతం అలరించాడు. శృతి సోధి హీరోయిన్. సాయికుమార్, అశుతోష్ రానాలు ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు