‘ఛలో’ టీజర్ ను రిలీజ్ చేయనున్న త్రివిక్రమ్ !

‘ఛలో’ టీజర్ ను రిలీజ్ చేయనున్న త్రివిక్రమ్ !

Published on Nov 17, 2017 10:03 AM IST

కొద్దిగా లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య నుండి వస్తున్నా చిత్రం ‘ఛలో’. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో జరిగే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాను నూతన దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న రిలీజే చేయనున్నారు.

ఈ చిత్రం యొక్క టీజర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ 7 గంటల 45 నిముషాలకు రిలీజ్ చేయనున్నారు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ సినిమా హీరోయిన్ రష్మిక మందన్న ఈ చిత్రంలో నాగ శౌర్య కు జంటగా నటిస్తోంది. మణిశర్మ తనయుడు సాగర్ ఈ సినిమాకుఅందిస్తున్నారు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు