నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న చిత్రం ‘ఎన్టీఆర్’. మహానటుడు, దివంగత ఎన్టీ రామారావుగారి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా రేపు 29వ తేదీన హైదరాబాద్లోని రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభంకానుంది.
ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు తండ్రి సొంత ఊరు నిమ్మకూరు, తల్లి బసవతారకం సొంత ప్రాంతం కొమరవోలు నుండి కూడ అభిమానులను ఆహ్వానించారు బాలక్రిష్ణ. ప్రారంభోత్సవం అనంతరం ఒక్క రోజు షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా కొద్ది రోజుల గ్యాప్ తరవాత రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. బాలక్రిష్ణతో పాటు సాయి కొర్రపాటి, విష్ణు ఇందురిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి విడుదలచేసే అవకాశాలున్నాయి.
- రెండున్నర మిలియన్లను అందుకున్న భరత్ !
- విడుదల తేదీ వార్తల్ని ఖండించిన విశాల్ !
- ‘రంగస్థలం’కు షోల సంఖ్యలో పెంపు !
- రెండున్నరకు దగ్గర్లో మహేష్, మూడున్నరకు చేరువలో చరణ్ !
- ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ వివరాలను బయటపెట్టిన దేవరకొండ !
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.