ప్రపంచ కప్ పాటలో మెరవనున్న విశాఖ సింగ్

ప్రపంచ కప్ పాటలో మెరవనున్న విశాఖ సింగ్

Published on Dec 28, 2014 12:14 AM IST

Vishakha-Singh-2
2015 క్రికెట్ వరల్డ్ కప్ దగ్గరపడుతున్న సమయంలో ప్రతీ క్రీడాభిమాని ఈ క్రికెట్ మహాసంగ్రామంపై దృష్టికేంద్రీకరించారు. ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. భారతదేశాన్ని ప్రోత్సహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు

అయితే సంగీత దర్శకుడు జి.వి ప్రకాష్ ఒకడుగు ముందుకేసి ప్రత్యేకంగా ఈ ప్రపంచ కప్ పై పాటను కంపోజ్ చేశాడు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ పాటలో రౌడీ ఫెలో సినిమాలో నటించిన విశాఖ సింగ్ మెరిసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు