‘అనుక్షణం’ తో సంతోషం గా వున్న మంచు విష్ణు

‘అనుక్షణం’ తో సంతోషం గా వున్న మంచు విష్ణు

Published on Sep 19, 2014 4:29 AM IST

Anuskhanam
‘అనుక్షణం’ చిత్రానికి బాక్స్ ఆఫీసు దగ్గర వస్తున్న స్పందన పట్ల మంచు విష్ణు చాలా సంతోషం గా వున్నారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్ అందరి అంచనాలను అధిగమించడమే కాకుండా ఎ సెంటర్లలో మంచి బిజినెస్ సాధిస్తుంది. ‘అనుక్షణం’ విజయం ఈ చిత్రాన్ని వినూత్నమైన వేలం పద్ధతిలో సాధించి పంపిన చేసిన డిష్ట్రిబ్యుటర్ లకు ఆనందాన్ని కలిగిస్తుంది.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విష్ణు సొంత బ్యానర్ పై నిర్మించాడు. ఈ చిత్రం లో తేజస్వి మదివాడ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు