ప్రత్యేకం : ‘కిర్రాక్’ కామెడీ షో ఫస్ట్ ప్రోమో

kirrak1

ఎన్నో హిట్ సినిమాలను, ఎన్నో హిట్ టీవీ రియాలిటీ షోస్ ని అందించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు 123telugu.com ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ‘కిర్రాక్’ కామెడీ షోని అందించనున్నామని మనం ఇది వరకే తెలియజేశాం. టీవీ, సినిమాల్లో బాగా ఫేమస్ అయిన ఆర్టిస్టులు ఈ కామెడీ షోలో మిమ్మల్ని తెగ నవ్వించనున్నారు. బ్యూటిఫుల్ అనసూయ, ఎనర్జిటిక్ యాంకర్ రవిలు ఈ షోకి జడ్జ్ లుగా వ్యవహరించనున్నారు.

త్వరలో ప్రారంభం కానున్న ఈ ‘కిర్రాక్ కామెడీ షో’కి సంబందించిన ఈ ఫస్ట్ ప్రోమోని ఈ రోజు లాంచ్ చేసాం. ఈ ప్రోమో ని కింద మీకందించాము. ఈ ఫస్ట్ ప్రోమోపై, అలాగ్ ఏమా కిర్రాక్ కామెడీ షో పై మీ అభిప్రాయాల్ని, అలాగే మీ సలహాలను కింద కామెంట్స్ లో తెలపండి..

‘కిర్రాక్ కామెడీ షో’ ఫస్ట్ ప్రోమో – కిర్రాక్

Exit mobile version