
డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న హిస్టారికల్ సినిమా ‘రుద్రమదేవి 3డి’. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎంతో కీలకమైన శివదేవయ్య పాత్రలో కనిపించనున్నాడు. కొద్ది సేపటి క్రితమే ప్రకాష్ రాజ్ శివదేవయ్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఆ ఫోటో మీకందిస్తున్నాం. ఈ గెటప్ పై మీ కామెంట్స్ ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.