దిల్ రాజ్ హరీష్ శంకర్ లకు ఆర్టిస్ట్ లు కావలెను..

dill-raju-harish-shenkar
హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు త్వరలో నిర్మించనున్న తమ అప్ కమింగ్ మూవీకి గాను కాస్టింగ్ కాల్ పిలుపునిచ్చారు.అయితే అమెరికా,కెనడాల్లో ఉన్న తెలుగు వారు, భారతీయులకే ఈ సినిమాలో నటించే అవకాశం లభించనుంది. పూర్తిగా అమెరికా,కెనడాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేస్తుండటంతో అక్కడే ఉన్న…నటనంటే ఆసక్తి ఉన్న వారికి ఈ సినిమాలో నటింపచెసెందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యాక్టింగ్ అంటే ఆసక్తి కలిగిన18నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు..అందులోనూ అక్టోబర్, నవంబర్ మాసాలలో డేట్స్ ఇవ్వగలిగిన వారు తమ ప్రోఫెల్స్ ను svcteam18@gmail.com కు పంపించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు..

Exit mobile version