పోలీస్ పాత్రలపై టాలీవుడ్ మోజు

Cop-Dramas-in-Tollywood
తెలుగు సినిమాలలో పోలీసు పాత్రలు ప్రధానపాత్రలు పోషిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ ఘనవిజయం సాధించడంతో ప్రతీ ఒక్కరూ పోలీస్ పాత్రలలో మనముందు నిలుచుంటున్నారు

మరో వారం రోజుల వ్యవధిలో మనకు మూడు పోలీస్ హీరోల సినిమాలు రానున్నాయి. రవితేజ పవర్, విష్ణు అనుక్షణం, మహేష్ బాబు ఆగడు సినిమాలలో హీరోలు పోలీసులుగా సందడి చేయనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మూడు ట్రైలర్ లు ప్రేక్షకాదరణ పొందాయి

పూరి దర్శకత్వంలో తారక్ సైతం పోలీస్ గా కనిపించనున్నాడు. మరి ఈ పోలీసులు బాక్స్ ఆఫీస్ దగ్గర గెలవాలని కోరుకుందాం. దబాంగ్, సింగం వంటి సినిమాలు కూడా ఇతర భాషలలో పోలీసు హీరోలనే నమ్ముకున్నాయి

Exit mobile version