గోవిందుడి 150వ రోజున పవన్ మనతో వుంటాడు : చిరంజీవి

Govindudu-Andarivadele-audi

రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ఆడియో లాంచ్ వేదికపై మెగా స్టార్ చిరంజీవికి ఒక ఆసక్తికరమైన సంఘటన ఎదురైంది. చిరు మాట్లాడడం మొదలుపెట్టిన వెంటనే మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ పేరుని జపం చేసారు

చిరంజీవి దీనిని సరదాగా తీసుకుని పవన్ అందరికీ సోదరుడు లాంటి వాడు. అతను ఈ సినిమా 150వ సినిమా వేడుకకు తప్పకుండా హాజరవుతాడని తెలిపారు

అంతేకాక ఈ సినిమాకు పనిచేసిన బండ్ల గణేష్ , కృష్ణ వంశీ పై ప్రశంసల వర్షం కురిపించారు

Exit mobile version