స్వచ్చమైన తెలుగు టైటిల్స్ కి పెట్టింది పేరైన వారాహి చలన చిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మించిన ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమా ఆడియో ఈరోజు హైదరాబాద్ లో జే.ఆర్.సి కన్వెన్షన్ వద్ద జరిగింది
కీరవాణి ట్యూన్స్ అందించిన ఈ సినిమా ఆడియో విడుదలవేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ప్రధాన పాత్రధారి
ఈ సినిమా ద్వారా రాజమౌళి శిష్యుడైన త్రికోటి దర్శకుడిగా పరిచయంకానున్నాడు
