హన్సికకి శ్రీదేవి ఎంత నచ్చిందంటే…

Hansika_Sridevi
చెన్నైలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా అందాల నటి శ్రీదేవి తిరిగి సినిమాలలో నటిస్తున్న విషయం 123తెలుగు ఇప్పటికే తెలిపింది. ఈ సినిమాలో హన్సిక తల్లి పాత్ర పోషిస్తున్నశ్రీదేవి తన సౌమ్య స్వభావంతో అందరి మన్ననలను పొందుతుంది

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం శ్రీదేవి పరావర్తనకు, ఆమె నటనా నైపుణ్యానికి హన్సిక ముగ్ధురాలైపోయిందని తెలిపింది. ఈ సినిమాలో విజయ్, సుదీప్ లు ముఖ్యపాత్రధారులు. 150 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని చింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నారు

Exit mobile version