
తెలుగు చిత్ర పరిశ్రమ ‘మేముసైతం’ ద్వారా హుదూద్ బాధితుల కోసం ఫండ్ రైజ్ చేస్తోంది. అందులో భాగంగా పలు కార్యక్రమాలను కూడా చేపడుతోంది. ఈ కార్యక్రమాల్లో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసేలా డిజైన్ చేసిందే ‘డైన్ విత్ స్టార్స్’. ఈ డైన్ విత్ స్టార్స్ కి వెళ్ళాలంటే ఒక కపుల్ టికెట్ ధర లక్ష రూపాయలు. నవంబర్ 29వ తేదీ రాత్రి బాగా గ్రాండ్ గా జరగనున్న ఈ డైన్ విత్ స్టార్స్ కోసం ఇప్పటికే పలువురు ఈ టికెట్స్ ని కొనుగోలు చేసారు.
అలా టికెట్స్ కొనుక్కున్న మరియు కొనుక్కోవాలి అనుకుంటున్న వారు వ్యక్త పరుస్తున్న డౌట్ ఏమిటి అంటే అసలు ఎవరెవరు స్టార్స్ ఈ ఈవెంట్ కి హాజరవుతున్నారు. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా మాకు తెలిసిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నాం. ఇప్పటి వరకూ ఈ ఈవెంట్ కి రావడానికి ఏయే ఏయే స్టార్ హీరో, హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో వారి వివరాలను మీకందిస్తున్నాం.. ఈ ఈవెంట్ లో దేవీశ్రీ ప్రసాద్ తన బ్యాండ్ తో ఎంటర్టైన్ చేయనున్నాడు.
| డైన్ విత్ స్టార్స్ కి హాజరయ్యే హీరోలు, హీరోయిన్స్ లిస్టు | |
| చిరంజీవి | అనుష్క |
| బాలకృష్ణ | సమంత |
| నాగార్జున | తమన్నా |
| వెంకటేష్ | కాజల్ అగర్వాల్ |
| ఎన్.టి.ఆర్ | త్రిష |
| రామ్ చరణ్ | హన్సిక |
| ప్రభాస్ | నిత్యా మీనన్ |
| అల్లు అర్జున్ | రకుల్ ప్రీత్ సింగ్ |
| నాగ చైతన్య | జయసుధ |
| అఖిల్ | జయప్రద |
| నితిన్ | తాప్సీ |
| గోపీచంద్ | ఛార్మీ |
| కళ్యాణ్ రామ్ | దీక్ష సేథ్ |
| నాని | టబు |
| మంచు విష్ణు | మంచు లక్ష్మీ |
| మంచు మనోజ్ | లావణ్య త్రిపాటి |
| బ్రహ్మానందం | రాశి ఖన్నా |
| అలీ | లక్ష్మీ రాయ్ |
| శ్రీకాంత్ | శ్రద్ధ దాస్ |
| జగపతి బాబు | స్వాతి |
| నిఖిల్ | అవికా గోర్ |
| శర్వానంద్ | నందిత |
| ఆది | |
| అల్లరి నరేష్ | |
| తరుణ్ | |
| సుమంత్ | |
| సుధీర్ బాబు | |
| సుశాంత్ | |
| నవదీప్ | |
| సందీప్ కిషన్ | |