బుడుగుతో ఆశ్చర్యపరచనున్న మంచు లక్ష్మి

Manchu-Lakshmi
మంచు లక్ష్మి, ఇంద్రజ, శ్రీధర్ రావు మరియు మాస్టర్ ప్రేమ్ ముఖ్య పాత్రలు పోషించిన ‘బుడుగు’ సినిమా థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కించారు. 8 ఏళ్ళ బాలుడి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాలో మంచు లక్ష్మి తల్లి పాత్ర పోషించింది. ఈమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అని సమాచారం. ఇంద్రజ సైకాలజిస్ట్ గా నటించింది. మన్మోహన్ దర్శకుడు.

ఈ చిత్రానికి భాస్కర్ మరియు శ్రీనివాస్ నిర్మాతలు. ఈ శుక్రవారం ‘బుడుగు’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Exit mobile version