భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న వెంకీ – చైతుల మల్టీ స్టారర్ !

venky naga chaitanya

‘ జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ,నాగ చైతన్య లు కలిసి ఒక మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నారని తెలిసిందే . ఈచిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కన్చనున్నారట . ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు.

అంతే కాకుండా ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ అనుకున్నట్లు తెలిపారు.
ఇక సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు .

Exit mobile version