ఎవ్వరూ స్పందించకండి అంటున్న రకుల్ !

Rakul1

సోషల్ మీడియా ఎంతగా రాజ్యమేలుతోందో.. అంతకన్నా ఎక్కువుగానే సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఫిల్మ్ సెలబ్రిటీల ‘సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్ హాక్ చేయబడింది.

ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన ట్వీటర్ లో పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ను ఎవరో హాక్ చేశారని, హ్యాక్ నుండి రికవరీ అయ్యేంత వరకూ దయచేసి నా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో వచ్చే లింక్స్‌ ని క్లిక్ చెయ్యకండి… అలాగే ఏవైనా మెసేజ్ స్ వచ్చిన వాటికీ ఎవ్వరూ స్పందించంకండి అని రకుల్ తనని ఫాలో అయ్యే అభిమానులను అప్రమత్తం చేసింది.

Exit mobile version