శర్వానంద్ తన నెక్స్ట్ మూవీ ఈ డైరెక్టర్ తో చేయనున్నాడా…?

Sriram Aditya interwie

యంగ్ హీరో శర్వానంద్ టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం “96” తమిళ రీమేక్ తో పాటు “రణరంగం” చేస్తున్న శర్వా మరో ప్రాజెక్ట్ పై సంతకం చేసే అవకాశం ఉందంటున్నారు. నాగార్జున, నాని కంబినేషన్లో “దేవదాస్” అనే మల్టీస్టారర్ తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఓ కథను శర్వా కు వినిపించగా సానుకూలంగా స్పందించాడంట.

ఐతే ఈ మూవీ “రణరంగం” మూవీ కంప్లీటైన తరువాత సెట్స్ పైకెళ్లే అవకాశం ఉంది.

Exit mobile version