నేను ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటాను – కాజల్ అగర్వాల్ సంచలన వాఖ్యలు

Kajal Aggarwal

అనతి కాలంలోనే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్… దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితో కూడా జోడి కట్టిన ఈ చిన్నది తెలుగు తో పాటే ఇతర భాషల్లో కూడా తన సత్తా చాటింది అనే చెప్పాలి. కాగా తాజాగా ఈ చిన్నది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేసిందని చెప్పాలి. అయితే మంచు లక్ష్మి హోస్టుగా చేస్తున్నటువంటి “ఫేట్ అప్ విత్ స్టార్స్” కార్యక్రమానికి హాజరైన కాజల్ అగర్వాల్ తో లక్ష్మి మంచు… ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ అని ప్రాశ్నించగా, ఆ ప్రశ్నకు సమాధానం గా ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని టక్కున చెప్పేసింది. కాగా ఎన్టీఆర్ మరియు రాంచరణ్ లకు పెళ్లి అవడంతో ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఒక్కరు కావడంతో, ఇక అతడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసింది మన కాజల్ అగర్వాల్…

Exit mobile version