గత వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి పోయిన వారం సందడి చేసిన ఓటీటీ కంటెంట్ పై ఓ లుక్కేద్దాం రండి.
ఓటీటీలో లేటెస్ట్ గా స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
వాకో (వెబ్‌సిరీస్) ఆల్ రెడీ స్ట్రీమింగ్ మొదలైంది
ది నైట్ ఏజెంట్ (వెబ్‌సిరీస్) మార్చి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
చోర్ నికల్ కె భాగా (హిందీ) మార్చి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
హూ వర్ వుయ్ రన్నింగ్ ఫ్రమ్ (టర్కీస్ సిరీస్) మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
హై అండ్ లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్ మూవీ) మార్చి 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
క్రైసిస్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
అమెజాన్ ప్రైమ్ :
హంటర్ (హిందీ) మార్చి 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
పఠాన్ (హిందీ) మార్చి 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
బకాసురన్ (తమిళం) మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
జీ5 :
కంజూస్ మక్కీ చూస్ (హిందీ) మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
పూవన్ (మలయాళం) మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
సోనీలివ్ :
పురుషప్రేతం (మలయాళం) మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
బుక్ మై షో మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
మ్యాక్స్ స్టీల్ (హాలీవుడ్) మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
ఆన్ ది లైన్ (హాలీవుడ్) మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
ఆహా :
డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) మార్చి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
సక్సెసెన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) మార్చి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.