‘ఓటీటీ’ : ఈ వారం క్రేజీ చిత్రాలు, స్పెషల్ సిరీస్‌ లు ఇవే !

This Week OTT

మొత్తానికి సంక్రాంతి ముగిసింది. థియేటర్‌లో వరుసగా కొత్త సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి, ఈ వారం సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌

అగాథా క్రిస్టీ సెనెన్‌ డయల్స్‌ (వెబ్‌సిరీస్‌)- ఇంగ్లీష్‌

ది రిప్‌ (మూవీ) -ఇంగ్లీష్‌

సెవెన్‌ డయల్స్‌ (వెబ్‌సిరీస్‌) -ఇంగ్లీష్/తెలుగు

అమెజాన్‌ ప్రైమ్‌

నైట్‌ మేనేజర్‌ 2 (వెబ్‌సిరీస్‌) -ఇంగ్లీష్‌

బ్యాంక్‌ ఆఫ్ భాగ్యలక్ష్మి (మూవీ)- కన్నడ

120 బహదూర్‌ (మూవీ) -హిందీ

డస్ట్‌ బన్నీ (మూవీ) -ఇంగ్లీష్‌

రీబిల్డింగ్‌ (మూవీ) -ఇంగ్లీష్‌

రెంటల్‌ ఫ్యామిలీ (మూవీ) -ఇంగ్లీష్‌

సాంగ్‌ సంగ్‌ బ్లూ (మూవీ) -ఇంగ్లీష్‌

జియో హాట్‌స్టార్‌

ఇండస్ట్రీ 4 (వెబ్‌సిరీస్‌) -ఇంగ్లీష్‌

అనంత (మూవీ) -తెలుగు

పోల్‌ టు పోల్‌ (డాక్యుమెంటరీ) -ఇంగ్లీష్‌

జీ5

భా.. భా.. బా (మూవీ) -మలయాళం

Exit mobile version