పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ లాంగ్ అవైటెడ్ సినిమా ఎట్టకేలకి రేపు మార్చ్ 19న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ ప్రీమియర్స్ నెంబర్ ని అందుకుంటుంది.
అక్కడ ఈ సినిమా లేటెస్ట్ గా 3 లక్షల మార్క్ ని దాటి ప్రీమియర్ ప్రీ సేల్స్ లో దూసుకెళ్తుంది. మరి ఫైనల్ మార్క్ గా ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు సంగీతం అందించగా ఆర్ పార్తిబన్ విలన్ రోల్ లో నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా ఏపీలో తెల్లవారు జాము షోస్ తోనే మొదలు కాబోతుంది.
#UstaadBhagatSingh North America Premieres Pre-Sales $300K and counting 🔥 💥
Get Tickets🎟️ https://t.co/SnIkqa9ur1
North America by @PrathyangiraUS , PREMIERES On 18th MARCH@PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @MusicThaman @MythriOfficial… pic.twitter.com/CKfdQuHrFm
— Prathyangira Cinemas (@PrathyangiraUS) March 18, 2026
