‘రాకా’లో ఆమె రియల్ గా చేసిందా..?

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కొన్ని సన్నివేశాల్లో గర్భిణిగా కనిపించాల్సి ఉండగా.. ఆమె నిజ జీవితంలోనూ తల్లి కాబోతుండటం విశేషం.

​దీంతో ఎలాంటి కృత్రిమ మేకప్ లేదా ప్రోస్తెటిక్స్ అవసరం లేకుండానే, ఆమె రియల్ లైఫ్ బేబీ బంప్‌తో ఆ సీన్లు అత్యంత సహజంగా వచ్చాయట. వైద్యులు విశ్రాంతి సూచించినప్పటికీ, సినిమా కోసం ఆమె కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్‌లో పాల్గొనడం గమనార్హం.

Exit mobile version