మరొక సంవత్సరం ముగింపు కి వచ్చింది. మన పరిశ్రమ లో కొంత మంది కథానాయకులు భారి చిత్రాలు చేసారు. వారి నటన కు గాను మంచి పేరు సంపాదించారు. కింద తెలిపిన కథానాయకులలో మీకు నచ్చిన వారిని ఎంచుకోండి.
మీరు ఎంపికను కొన్ని ప్రత్యేక ఫీచర్స్ లో చూడవచ్చు. మీరు ఎంచుకోవాల్సిన పట్టిక. మీరు అధికంగా ముగ్గురిని ఎంచుకోవచ్చు.