తమిళ పులిని వాడుకుంటున్న శ్రీమంతుడు

Mahesh-srimantudu
మహేష్ బాబు కి టాలీవుడ్ లో , ఓవర్ సీస్ లో మాత్రమే మార్కెట్ వుండడం ఆయన ప్రతికూలాంశం. తక్కిన హీరోలు మలయాళం, తమిళ భాషలలో సైతం తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుండడంతో మన సూపర్ స్టార్ కూడా అటువైపు అడుగులు వేస్తుండడం గమనార్హం

ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీమంతుడు తమిళ డబ్ వెర్షన్ ని కూడా సేల్వంధన్ పేరుతొ ఆగష్టు 7న తమిళంలో విడుదలచేయనున్నారట. ఈ తమిళ వెర్షన్ ప్రచారంలో భాగంగా తమిళనాట స్టార్ హీరో విజయ్ నటించిన పులి ఆడియో విడుదల వేడుకకు ముఖ్య అతిధిగా వెళ్తున్నట్టు సమాచారం. మహేష్ ప్లాన్ గనుక ఫలిస్తే అతని మార్కెట్ మరింత బలపడే అవకాశం వుంది.

Exit mobile version