2011 లో తెలుగులో హీరోయిన్స్ బాగా నటించారు. తమ పాత్రలతో అందంతో ప్రేక్షకులని ఆనందంలో ముంచెత్తారు.
మీకు నచ్చిన హీరోయిన్ కి ఓట్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. 2011 లో మీకు నచ్చిన ముగ్గురు ఉత్తమ హీరోయిన్స్ కి ఓట్ వేసి గెలిపించండి.
పోల్ : 2011 లో ఉత్తమ తెలుగు దర్శకులు