పోల్ : ఆర్ ఆర్ ఆర్ కొరకు అలియా స్థానంలో ఏ హీరోయిన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు?

Published on Mar 21, 2020 10:27 am IST

కొద్దిరోజులుగా అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి బయటికి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి. డేట్స్ అడ్జస్ట్ కానీ కారణంగా ఆమె ఈ చిత్రాన్ని వదులుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఐతే దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఒక వేళ ఆర్ ఆర్ ఆర్ నుండి అలియా వెళ్ళిపోతే ఆమె స్థానంలో ఏ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నారు?

సంబంధిత సమాచారం :

More