శ్రీ వల్లీ పాట కి 100 మిలియన్ వ్యూస్!

Published on Dec 23, 2021 5:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం లోని పాటలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి అనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రం లోని శ్రీవల్లి సాంగ్ యూ ట్యూబ్ లో మరొక సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ పాట కు యూ ట్యూబ్ లో 103 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం.

చంద్రబోస్ లిరిక్స్ రాయగా, సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడటం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లో అన్ని పాటలు సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రష్మీక మందన్న ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహాద్ లు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :