100 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న పుష్ప “శ్రీవల్లి” సాంగ్

100 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న పుష్ప “శ్రీవల్లి” సాంగ్

Published on Jan 25, 2022 8:07 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ ఆల్బమ్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం లోని శ్రీవల్లి సాంగ్ కి 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

హిందీ వెర్షన్ లోని శ్రీవల్లి సాంగ్ కి 101 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ తెలుగు లో 25 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగు లో కంటే బాలీవుడ్ లో ఈ తరహా వ్యూస్ రావడం విశేషం అని చెప్పాలి. ఈ చిత్రం కి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు