సోని లివ్‌లో తొలి తెలుగు వెబ్ సిరీస్..!

Published on Oct 15, 2021 1:30 am IST


త్రిష క్రిష్ణన్, సాయి కుమార్, అమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామీ కీలక పాత్రల్లో, సూర్య వంగల దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైం ఇన్విస్టేగేషన్ సిరీస్ “బ్రింద”. మొత్తం 8 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ ఉండబోతుంది. హీరోయిన్ త్రిషకు ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ కాగా, సోనీ లైవ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభమైన మొదటి తెలుగు వెబ్ సిరీస్ ఇది.

ఈ సిరీస్‌కి అవినాష్ కోల్ల, ఆశిష్ కోల్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శక్తి కాంత్ కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా, దినేష్ కె బాబు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :