రాధే శ్యామ్ “మ్యూజికల్ ఆఫ్ ఏజ్స్” కి 20 మిలియన్ వ్యూస్!

Published on Mar 10, 2022 6:50 pm IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సరికొత్త చిత్రం రాధే శ్యామ్ విడుదల కి సిద్దం అవుతోంది. యూ వీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం కి నుండి విడుదల అయిన మ్యూజికల్ ఆఫ్ ఏజెస్ కి యూ ట్యూబ్ లో ఇప్పటి వరకూ అన్ని బాషల్లో 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చ్ 11 వ తేదీన భారీగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :