“ఐఫా 2023”..టోటల్ విన్నర్స్ లిస్ట్ ఇదే.!

“ఐఫా 2023”..టోటల్ విన్నర్స్ లిస్ట్ ఇదే.!

Published on May 28, 2023 9:00 AM IST

రీసెంట్ గా దుబాయ్ లో మన దేశానికి చెందిన మరో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఐఫా(ఐఐఎఫ్ఏ) ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ వారి అవార్డు వేడుక అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే, మరి ఈ గ్రాండ్ ఈవెంట్ కి గాను బాలీవుడ్ సహా కోలీవుడ్ సినిమా నుంచి కూడా అనేక మంది సినీ ప్రముఖులు అయితే హాజరు కాగా ఈ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా నుంచి అయితే అనేక చిత్రాలకి అందుకే విభాగాల్లో అయితే పలు అవార్డులు వచ్చాయి. మరి అవార్డులకు సంబంధించి పూర్తి వివరాలు చూసినట్టు అయితే..

ఉత్తమ చిత్రం – దృశ్యం 2

ఉత్తమ దర్శకుడు – ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)

మెయిన్ లీడ్ లో బెస్ట్ పెర్ఫామర్ గా – హృతిక్ రోషన్ (విక్రమ్ వేద)

ఫీమేల్ లీడ్ లో బెస్ట్ పెర్ఫామర్ గా – అలియా భట్ (గంగూబాయి కతియావాడి)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ యాక్టర్ – అనిల్ కపూర్ (జగ్ జగ్ జియో)

బెస్ట్ సపోర్టింగ్ ఫీమేల్ యాక్టర్ – మౌని రాయ్ (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)

బెస్ట్ డెబ్యూ హీరోగా – శంతను మహేశ్వరి (గంగూబాయి కతియావాడి) మరియు బాబిల్ ఖాన్ (ఖలా)

బెస్ట్ డెబ్యూ ఫిమేల్ – ఖుషాలి కుమార్ (ధోఖా: రౌండ్ డి కార్నర్)

ఉత్తమ నేపథ్య గాయకుడు – అరిజిత్ సింగ్ (కేసరియా -బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – శ్రేయా ఘోషల్ (కేసరియా -బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ)

ఉత్తమ సంగీతం – ప్రీతమ్ చక్రవర్తి (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)

ఉత్తమ సాహిత్యం – అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)

ఉత్తమ కథ – జస్మీత్ కె రీన్ మరియు పర్వీజ్ షేక్ (డార్లింగ్స్)

ఉత్తమ అడాప్టెడ్ కథ – అమీల్ కీయన్ ఖాన్ మరియు అభిషేక్ పాథక్ (దృశ్యం 2)

రీజనల్ గా మంచి విజయం సాధించిన సినిమాగా – రితీష్ దేశ్‌ముఖ్ మరియు జెనీలియా డిసౌజా (వేద్)

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ అచీవ్మెంట్ – కమల్ హాసన్

సినిమాల్లో ఫ్యాషన్ అత్యుత్తమ అచీవ్మెంట్ – మనీష్ మల్హోత్రా లు అయితే అనేక విభాగాల్లో పలు అవార్డులు సొంతం చేసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు