ఫోటో మూమెంట్ : గీత మధురి నిచ్చితార్ధం ఫోటో November 11, 2013 Join Us Follow Us Add as a preferred source on Google అందరికి సుపరిచిత సింగర్ గీత మధురి, నందు కొద్ది రోజుల్లో ఒకటి కాబోతున్నారు. వారిద్దరికి నిచ్చితార్ధం కూడా జరిగింది. దానికి సంబందించిన ఫోటో ఇది. గీత మధురి, నందు లకు శుభాకాంక్షలు