ఇంట్రెస్టింగ్..”పుష్ప” నుంచి ఓ సర్ప్రైజ్ ఉందా.?

Published on Dec 12, 2021 4:37 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ మైండ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. సాలిడ్ అంచనాలు పాన్ ఇండియన్ వైడ్ నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ గా ఈ సమయంలో పలు ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి.

ఈ సినిమా నుంచి రిలీజ్ లోపు మరికొన్ని ఎగ్జైటింగ్ సర్ప్రైజ్ లు ఉన్నాయట. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా వాటిని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తున్న అంశం. మరి మేకర్స్ అంత ఎగ్జైటింగ్ గా ఏం దాచి ఉంచారో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సిఏమని రెందు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :