ఆ నలుగురు డైరెక్టర్ కొత్త సినిమా న్యూస్ !

ఆ నలుగురు చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, ప్రధాన పాత్రలో ఒక సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నది. ఆట కదరా శివ అనే టైటిల్ తో ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సందేశాత్మక చిత్రాలను నిర్మించే చంద్ర సిద్ధార్థ్ ఈ సినిమాతో మరో మంచి కథను అందిస్తున్నారు.

ఇద్దరు ముగ్గురు తప్పా మిగితా వారందరూ కొత్తవాళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా కు సంభందించిన ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ ఈ సినిమాను చేస్తున్నారు. మంచి కథ లేకనే ఇంతకాలం సినిమా చెయ్యలేదు చంద్ర సిద్ధార్థ్. ఈ చిత్రానికి సంభందించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version