“ఆచార్య” డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే?

Published on Apr 30, 2022 11:24 pm IST


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య”. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల డీసెంట్ కలెక్షన్స్‌ను రాబట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 53 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా, తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :