వైరల్ : “సలార్” పై పృథ్వీ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

వైరల్ : “సలార్” పై పృథ్వీ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Nov 19, 2022 2:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న భారీ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతి చిత్రం కూడా ఉంది. ఇక ఈ చిత్రాల్లో అయితే మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” ఒకటి కాగా ప్రభాస్ ఫ్యాన్స్ మిగతా సినిమాలు ఎలా ఉన్నా ఈ సినిమా మాత్రం మినిమమ్ గ్యారెంటీ అని నమ్ముతున్నారు.

అయితే ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ కూడా ఒక సాలిడ్ రోల్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తాను రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సలార్ సినిమా అయితే చిన్న సినిమా అయితే కాదని అనుకున్న దానికన్నా భారీ లెవెల్లో ఈ సినిమా ఉండబోతుంది అని తెలిపాడు. అలాగే స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది అని తాను తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు మంచి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు